/usr/share/help/te/gnome-help/accounts-which-application.page is in gnome-user-guide 3.14.1-1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" xmlns:its="http://www.w3.org/2005/11/its" type="topic" style="task" id="accounts-which-application" xml:lang="te">
<info>
<link type="guide" xref="accounts"/>
<link type="seealso" xref="accounts-disable-service"/>
<revision pkgversion="3.8.2" date="2013-05-22" status="review"/>
<revision pkgversion="3.13.92" date="2014-09-20" status="review"/>
<credit type="author copyright">
<name>Baptiste Mille-Mathias</name>
<email its:translate="no">baptistem@gnome.org</email>
<years>2012, 2013</years>
</credit>
<credit type="editor">
<name>మైకేల్ హిల్</name>
<email its:translate="no">mdhillca@gmail.com</email>
</credit>
<credit type="editor">
<name>Andre Klapper</name>
<email its:translate="no">ak-47@gmx.net</email>
</credit>
<desc><app>ఆన్‌లైన్ ఖాతాలు</app> నందు సృష్టించిన ఖాతాలను మరియు అవి ఇచ్చే సేవలను అనువర్తనాలు వుపయోగించగలవు.</desc>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>Praveen Illa</mal:name>
<mal:email>mail2ipn@gmail.com</mal:email>
<mal:years>2011, 2014. </mal:years>
</mal:credit>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>కృష్ణబాబు క్రొత్తపల్లి</mal:name>
<mal:email>kkrothap@redhat.com</mal:email>
<mal:years>2013.</mal:years>
</mal:credit>
</info>
వాటంతటవే స్వయంచాలకంగా ఆకృతీకరించుటకు <app>ఆన్‌లైన్ ఖాతాలు</app> బాహ్య అనువర్తనములచేత వుపయోగించబడగలవు.
<list>
<item>
<app>ఎవాల్యూషన్</app>, ఈమెయిల్ అనువర్తనం. మీ ఈమెయిల్ ఖాతా అనునది స్వయంచాలకంగా <app>ఎవాల్యూషన్</app> కు జతచేయబడును, కనుక అది మీ మెయిల్‌ను పొందును, మీ పరిచయాలకు ఏక్సెస్ ఇచ్చును, మరియు మీ గూగుల్ ఎజెండానందు క్యాలెండర్ అంశాలను ప్రదర్శించు.
</item>
<item>
<app>ఎంపతి</app>, సత్వర సందేశ అనువర్తనం. మీ ఆన్‌లైన్ ఖాతా జతచేయబడును మరియు మీరు మీ స్నేహితులతో సంప్రదించబడుదురు.
</item>
<item>
<app>పరిచయాలు</app>, ఇది మీ పరిచయాలను చూడుటకు మరియు సరికూర్చుటకు అనుమతించును.
</item>
<item>
<app>పత్రములు</app> మీ ఆన్‌లైన్ పత్రములను ఏక్సెస్ చేయగలవు మరియు వాటిని ప్రదర్శించగలవు.
</item>
</list>
<app>ఎంపతి</app> అనునది మిమ్ములను అన్‌లైన్‌కు అనుసంధానించుటకు మరియు మీ పరిచయస్తులతో, స్నేహితులతో, అనుచరగణంతో సంభాషించుటకు ఈ ఖాతాలను వుపయోగించును.
<app>Documents</app> can access your online documents in Microsoft
OneDrive and display them.
మీరు ఒక ఎక్సుచేంజ్ ఖాతాను సృష్టించిన తరువాత, ఈ ఖాతా నుండి మెయిళ్ళను పొందుటకు <app>ఎవాల్యూషన్</app> ప్రారంభించును.
ఒక ఓన్‌క్లౌడ్ ఖాతా అమర్చినతరువాత, <app>ఎవాల్యూషన్</app> అనునది పరిచయాలను మరియు క్యాలెండర్ నియామకాలను ఏక్సెస్ చేయగలదు మరియు సరికూర్చగలదు.
<app>ఫైల్స్</app> మరియు ఇతర అనువర్తనాలు అనునవి ఓన్‌క్లౌడ్ సంస్థాపన నందు నిల్వవున్న మీ ఆన్‌లైన్ ఫైళ్ళను ఏక్సెస్ చేయును మరియు జాబితా చేయును.
</page>